నేను ముందుగా ఉపసంహరించుకుంటే పెనాల్టీలు ఉన్నాయా?

నేను ముందుగా ఉపసంహరించుకుంటే పెనాల్టీలు ఉన్నాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ప్రతి ఓపెన్ ఎండ్ స్కీము దాదాపు పూర్తి స్వేచ్ఛతో లిక్విడిటీని అందిస్తుంది అంటే సమయం లేదా రిడెంప్షన్ మొత్తం పైన పరిమితి ఉండదు. అయితే, కొన్ని స్కీములు ఎగ్జిట్ లోడ్ని తెలపవచ్చు.

ఉదాహరణకు,1 సంవత్సరం లోపల రీడీం చేసుకుంటే 1%, ఎగ్జిటే లోడ్ విధిస్తుంది ఒక ఇన్వెస్టర్ ఏప్రిల్ 1, 2016 నాడు పెట్టుబడి పెడితే, మార్చి 31, 2017 నాడు లేదా అంతకు ముందు ఏదైనా రిడెంప్షన్ ఎన్ఎవి పైన 1% పెనాల్టీ విధించబడుతుందని అర్ధం. ఒక ఇన్వెస్టర్ ఫిబ్రవరి1, 2017 నాడు ఎన్ఎవితో ₹ 200, రిడీమ్ చేసుకుంటే, అప్పుడు ₹ 2 తగ్గించబడుతుంది మరియు ప్రతి యూనిట్కి ₹ 198 పెట్టుబడిదారుడికి తిరిగి ఇవ్వబడుతుంది.

ఎగ్జిట్ లోడ్ల్ గురించి సమాచారం అంతా సాధారణంగా సంబంధిత స్కీము డాక్యుమెంట్లలో తెలుపబడతాయి. ఉదాహరణకు, ఒక ఫండ్ ఫ్యాక్ట్ షీట్ లేదా కీలక సమాచార మెమోరాండం అట్టి సమాచారాన్ని కలిగి ఉంటుంది.

405
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను