మ్యూచువల్ ఫండ్‌లో ఎంతకాలం పెట్టుబడి కొనసాగించాలి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఒక పెట్టుబడి అవెన్యూని ఎంపిక చేసుకోవడానికి ముందు పరిగణించవలసిన ముఖ్య కారణాలలో ఒకటి ఆశించిన “సమయ కాలం”, అంటే, ఒక ఇన్వెస్టర్ పెట్టుబడి చేస్తూ ఉండే రోజులు, నెలలు లేదా సంవత్సరాలు.

అయితే ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది?

అన్ని పెట్టుబడిలు ఒక ఫైనాన్షియల్ లేదా పెట్టుబడి ప్లాన్ నుండి ఆదర్శ ఫలితంగా ఉండాలి. అట్టి ప్లాన్లు సాధారణంగా ఒక ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో సూచిస్తాయి.

ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్‌లో ఒక ఇన్వెస్టర్ ₹ 50 లక్షలు ఇన్వెస్ట్ చేసాడని అనుకుందాము. ఆ డబ్బుతో ఏమి చేయాలి అని చివరిగా నిర్ణయించుకోవడానికి ముందు అతను ఒక సురక్షితమైన అవెన్యూ కొరకు చూస్తున్నారు. ఆదర్శ స్కీము ఈ సందర్భంలో ఒక లిక్విడ్ ఫండ్ కావచ్చు, ఇది క్యాపిటల్ ప్రొటెక్షన్ కొరకు అధిక సంభావ్యతను అందించడానికి రూపొందించబడినాయి. అతను ఎప్పుడు అనుకుంటే అప్పుడు రిడీం చేసుకోవచ్చు.

అందువలన, ఒకరు ఎంత కాలం పెట్టుబడి పెడుతూ ఉండిపోవడం  పెట్టుబడి ఉద్దేశ్యం పైన ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి స్టేటస్ మరియు పురోగతిని పెట్టుబడి సలహాదారులు లేదా ఎమ్ఎఫ్ డిస్ట్రిబ్యూటర్లు వంటి ఆర్థిక నిపుణులతో నియమిత కాలవ్యవధుల్లో మదుపుదార్లు సమీక్షిస్తూ ఉండాలి. అట్టి సమీక్షల సమయంలో, రిడీం, ఇన్వెస్ట్ లేదా విడిగా వదిలేయడానికి సాధారణంగా నిర్ణయాలు చేయబడతాయి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను