ఇతర దేశాలలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్ ఎంత ప్రాచుర్యం పొందాయి?

ఇతర దేశాలలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్ ఎంత ప్రాచుర్యం పొందాయి? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఓపెన్ ఎండ్ మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీమ్స్ ది గ్లోబల్ అసెట్స్ మేనేజ్‌మెంట్ (ఎయుఎమ్) యుఎస్$ 37.1 ట్రిలియన్లు, డిసెంబర్ 31, 2015 నాటికి 100,49 స్కీములలో మించింది.

అభివృద్ధి చెందిన మార్కెట్లకు గరిష్ట ఎయుఎమ్ ఉండగా, అబివృద్ధి చెందుతున్న లేదా ఉద్భవిస్తున్న మార్కట్లు బ్రేక్ అవుట్‌కి ప్రారంభం అవుతున్నాయి. యుఎస్‌లో ఎయుఎమ్ $17.7 ట్రిలియన్లు ఉంది, కాగా యూరోప్‌లో $12.7 ట్రిలియన్లు ఉంది. ఆసియా పసిఫిక్ దేశాలకు $4.7 ట్రిలియన్ ఉంది, అందులో ఆస్ట్రేలియా, చైనా మరియు జపాన్‌లు వరుసగా $1.52 ట్రిలియన్లు, $1.26 ట్రిలియన్లు మరియు $1.33 ట్రిలియన్లు ఉన్నాయి. బ్రెజిల్‌లో మ్యూచ్‌‌వల్ ఫండ్ అసెట్లు $743 బిలియన్ పైగా ఉన్నాయి. ఇండియా అసెట్లు $168 బిలియన్ ఉన్నాయి, అలా ఇండియాలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్ తక్కువ వ్యాప్తిని చూపుతున్నాయి, కాగా ఇండియా వ్యక్తిగతమవని అపారమైన అవకాశాలను సూచిస్తుంది

మ్యుచువల్ ఫండ్స్ అభివృద్ధి చెందిన దేశాలలో చాలా ప్రాచుర్యం పొందాయని మరియు వేగంగా పెరుగుతున్న ఎమర్దింజ్ మార్కెట్లలో వేగంగా అంగీకరాన్ని కల్పిస్తూ సూచిస్తున్నాయి జిడిపిలో పెరుగుదలల మరియు ఎదుగుదలకు సహయపడే ప్రభావంతమైన నియంత్రణా నిర్మాణాలు అభివృద్ధికి సహాయ పడతయి.

(అన్ని డేటా అంకెలు: ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అసోసియేషన్ (ఇన్వెస్ట్‌‌మెంట్ కంపెనీ ఇన్స్టిట్యూట్ ఇయర్ బుక్ 2016 నుండి)

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను