ప్రతి నెల ఎస్‌ఐపి మొత్తాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందా?

ప్రతి నెల ఎస్‌ఐపి మొత్తాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి మారథాన్ పరిగెత్తినట్లుగా ఉంటుంది. మారథాన్ రన్నర్లు సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేస్తారు కానీ వారి లక్ష్యాలను డ్రీమ్ రన్ నుండి ప్రతి సంవత్సరం పెంచుతూ, సగం మారథాన్ వరకు వస్తారు మరియు చివరికి పూర్తి మారథాన్‌కు పెంచుతారు. ఎస్ఐపిలతో కూడా అలాగే ఉంటుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్టమెంట్ ప్లాన్స్ (ఎస్ఐపిలు) మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే క్రమశిక్షణ విధానాలు, ఇవి దీర్ఘకాలంలో రూపాయి ఖర్చు సగటు మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గులను నిర్వహించే రెండు ప్రయోజనాలను అందిస్తాయి. అవి అనేక సంవత్సరాలపాటు చిన్న మరియు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ని అనుమతిస్తాయి కావున ఎస్ఐపిలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రముఖ మార్గాలుగా ఉన్నాయి. మీరు ముందుగా ప్రారంభించిన ఎస్ఐపి మొత్తంతోనే కట్టుబడి ఉంటారని దీని అర్థమా? జవాబు కాదు.

మీరు నెలకు రూ. 30000 తో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ప్రారంభించారని అనుకుందాం మరియు రెండు సంవత్సరాలపాటు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎస్ఐపి నిమిత్తం మీరు మరింత డబ్బుని చేర్చాలనుకుంటే ఎస్ఐపి మొత్తాన్ని ఆటోమేటిక్గా పెంచడానికి మీకు వీలుకల్పించే ఎస్ఐఫి టాప్-అప్ లేదా రెగ్యులర్ ఇంట్రవెల్స్/ప్రతి సంవత్సరం మొత్తం (రూ 1500 అనుకుందాము) వెళ్లండి లేదా ముందస్తుగా నిర్వచించబడిన (50%) ద్వారా వీలు కల్పించే దానిని వెళ్లండి. మీరు మీ ఎస్ఐపి మొత్తాలని మీరు ప్రతి నెల పెంచలేరు కాగా, మీరు త్రైమాసికం వారీ లేదా వార్షికంగా లాంటి నిర్దిష్ట విరామాల వద్ద టాప్-అప్స్ ద్వారా పెంచవచ్చు. మీ ఎస్ఐపి అకౌంటు ఫోలియోలో మీరు మరింత డబ్బుని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు అదనపు కొనుగోలులను కూడా చేయవచ్చు.  

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను