దీర్ఘకాలిక లక్ష్యాలు మాత్రమే ఉండాలా లేదా స్వల్ప కాలిక లక్ష్యాలు ఉండవచ్చా?

దీర్ఘకాలిక లక్ష్యాలు మాత్రమే ఉండాలా లేదా స్వల్ప కాలిక లక్ష్యాలు ఉండవచ్చా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

నరేంద్ర అతని కలల ఇంటి కొరకు డౌన్ పేమెంట్ చేయడానికి డబ్బుని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో అనుకున్నాడు. అతను కొన్ని మ్యూచువల్‌ ఫండ్ స్కీములలో ఎస్ఐపిని ప్రారంభించాడు. అతనికి కొంత తక్కువగా ఉన్నా, అతను సమకూర్చిన దానితో అతనికి సౌకర్యవంతంగా ఉంది.

కొందరు స్టార్ ఉద్యోగులకు పెద్ద నగదు బహుమతిని అతని కంపెనీ ప్రకటించినప్పుడు మరియు వారిల అతను ఒకడైనప్పుడు అతను సంతోషించాడు.

ఇల్లు కొనుగోలుకి కొంత సమయం పడుతుంది కానీ, ఎంత కాలంలో అతనికి ఖచ్చితంగా తెలియదు. చెల్లింపుని కొంత కాలానికి కూడా షెడ్యూల్ చేయవచ్చు.

డబ్బుతో అతను ఏమి చేయగలడు?

స్వల్ప కాల వ్యవధిలో నగదు అవసరమైనప్పుడు మరియు కాల వ్యవధి సందేహాస్పదమైనప్పుడు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌ను మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో అవే సరైనవి. డబ్బులో కొంత భాగాన్ని లేదా అవసరమైనప్పుడు మొత్తంగా తీసుకోవడానికి కూడా ఇది అనుకూతలను ఇస్తుంది.

కావునా దీర్ఘ కాల మరియు స్వల్పకాల లక్ష్యాలు రెండిటికీ విస్తారమైన మ్యూచువల్‌ ఫండ్స్ ఉన్నాయి.

403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను