సంభావ్య రివార్డుల కొరకు, విస్తరణ రిస్క్

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

రిస్కులను నియంత్రించవచ్చు. మరియు మ్యూచువల్‌ ఫండ్స్ ఫలదాయకం కావచ్చు!

ఇన్‌వెస్ట్ మెంట్లలో మనం “రిస్క్” అని అన్నప్పుడు, ఇన్‌వెస్టర్ మనస్సులో వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయిr… “నా డబ్బు సురక్షితమేనా?” &Nbsp;”నేను ఎంత రిటర్నును పొందుతాను?” “నేను కావాలనుకున్నప్పుడు నేను నా డబ్బుని తిరిగి పొందుతానా?”… ఇవన్నీ చాలా సరియైన ప్రశ్నలే, మ్యూచువల్‌ ఫండ్స్‌ని చక్కగా అర్థం చేసుకోవడానికి, వాటిని మూడు కోణాల నుంచి చూద్దాము

ప్రొఫెషనల్ ఫండ్ మేనేజిమెంట్ - మ్యూచువల్‌ ఫండ్స్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల ద్వారా నిర్వహించబడతాయి మరియు ఇన్వెస్టర్‌‌గా, వారి పరిశోధన మరియు నైపుణ్యం నుండి ప్రయోజనం పొందుతారు. కాగా ఇది పూర్తిగా రిస్కుని పూర్తిగా తొలగించలేకపోయినా, అది కచ్చితంగా తగ్గిస్తుంది.

విస్తరణ – మ్యూచువల్‌ ఫండ్స్ సెక్యూరిటీల బాస్కెట్‌లో పెట్టుబడి పెడతాయి. నిర్దిష్ట సెక్యూరిటీ యొక్క తక్కువ పనితీరు నుండి రిస్కుని తగ్గించడంలో విస్తరణ సహాయపడుతుంది.

మీ పెట్టుబడి ఉద్దేశ్యం ప్రకారం స్కీముని ఎన్నుకోండి - ఎన్నుకోబడిన ఫండ్ ప్రకారం పెట్టుబడి కాలం అనకూలంగా ఉంటే, చాలా తక్కువ కాల హెచ్చుతగ్గుల నుండి మీకు మీరు పరిరక్షించుకుంటారు. ఉదాహరణకు, మీరు ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, తక్కువ కాల హెచ్చుతగ్గుల ద్వారా మీరు ప్రభావితం చెందవచ్చు, కానీదీర్ఘ కాలంలో ఈక్విటీలకు సంబంధించి దీర్ఘ కాల రిటర్నులను మీరు మరింతగా పొందవచ్చు.

చాలా మంది మ్యూచువల్‌ ఫండ్స్ రిస్కీ అని సంభావ్యంగా మ్యూచువల్‌ ఫండ్  ప్రకటనలలో వచ్చే స్టాండర్డ్ డిస్‌క్లెయిమర్ వలన నమ్ముతారు. ఇన్వెస్టర్‌ పరిరక్షణని నిశ్చయపరిచే కఠినమైన నియంత్రణలు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజిమెంట్ మరియువిస్తరణ చాలా వరకు దానిని తగ్గించవచ్చు అని గుర్తుంచుకోవటం ముఖ్యము.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను