మ్యూచువల్‌ ఫండ్ నుండి ఒకరు ఎటువంటి రకమైన రిటర్నులను ఆశించవచ్చు?

మ్యూచువల్‌ ఫండ్ నుండి ఒకరు ఎటువంటి రకమైన రిటర్నులను ఆశించవచ్చు?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇలా అడగడం ఊహించుకోండి: వాహనాలు ఎంత వేగంతో పరుగెడతాయి?

మొత్తం వర్గానికి మీరు జవాబుని పొందగలరా? విభిన్న వాహనాలు విభిన్న వేగాలతో పరుగెడతాయి - వర్గం లోపల కూడా, ఉదా;. సిటీ రోడ్ల కోసం తయారు చేయబడిన కార్లు నిర్దిష్ట గరిష్ట వేగంతో పరుగుతీయవచ్చు, రేసింగ్ కొరకు తయారు చేసినది ఇంకా వేగంగా పరుగతెతవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్ అనేది ఒక్కటే ఉత్పత్తి కాదు, విభిన్న రకాల మ్యూచువల్‌ ఫండ్స్ చాలా ఉన్నాయి. విభిన్న వర్గాల నుండి పెట్టుబడి రిటర్నులు వేరుగా ఉండవచ్చు మరియు ఇంకా పనితీరులో అధిక స్థాయిలొ అనిశ్చితి ప్రదర్శించే నిర్దిష్ట ఫండ్ వర్గాలు ఉన్నాయి.

ధరలు హెచ్చు తగ్గలు చాలా ఉఁడే మార్కెట్‌లో ఫండ్ పెట్టుబడి పెడితే, ఫండ్ నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) భారీగా హెచ్చు తగ్గులను (ఉదా;. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టబడి పెట్టే గ్రోత్ ఫండ్స్) చూడవచ్చు; అయితే, ధరలు హెచ్చుతగ్గులు ఉండని మార్కెట్‌లో అది పెట్టుబడి పెడితో, ఫండ్ నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) చాలా స్థిరంగా (ఉదా;. మనీ మర్కెట్‌లో పెట్టుబడి పెట్టే లిక్విడ్ ఫండ్స్) ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక , లిక్విడ్ ఫండ్ ఈక్విటీ ఫండ్‌తో పోల్చినప్పుడు చాలా తక్కువ అనిశ్చితిని ప్రదర్శించగలదు.

ఇన్‌వెస్టర్ ఫండ్ స్వభావ లక్షణం పైన దృష్టి ఉంచాలని మరియు తన స్వంత అవసరాలతో సరిపోల్చాలని సలహా ఇవ్వడమైనది.

401
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను