నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్ ఒక నిర్దిష్ట స్కీము పనితీరు దాని నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) ద్వారా తెలియజేయబడుతుంది. సులువైన పదాలలో, ఎన్ఎవి, స్కీము సెక్యూరిటీల యొక్క మార్కెట్ విలువ. మ్యూచువల్ ఫండ్స్ ఇన్ వెస్టర్ల నుండి సేకరించిన డబ్బుని సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. ప్రతి రోజు సెక్యూరిటీల మార్కెట్ విలువలు మారుతాయి కావున, స్కీము ఎన్ఎవి కూడా రోజు రోజుకీ మారుతుంది ప్రతి యూనిట్కి ఎన్ఎవి స్కీము మార్కెట్ విలువ నిర్దిష్ట తేదీనాడు మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించినప్పుడు వచ్చేది.

ఎన్ఎవ్ ఎలా లెక్కించబడుతుందో ఎడమ వైపున వీడియో వివరిస్తుంది.

అన్ని మ్యూచువల్ ఫండ్స్ స్కీముల ఎన్ఎవిలు మార్కెట్లు ముగిసిన తరువాత సెబీ మ్యూచువల్ ఫండ్ నియంత్రణల ప్రకారం రోజు ముగింపులో ప్రకటించబడతాయి. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను