ఇఎల్ఎస్ఎస్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీము, ఇది వ్యక్తి లేదా హెచ్‌యుఎఫ్ మొత్తం ఆదాయం రూ. 1.5 లక్షలు ఆదాయ పన్ను చట్టం 196 సెక్షన్ 80సి తగ్గింపుకు వీలుకల్పిస్తుంది.

ఒక ఇన్వెస్టర్ ఇఎల్ఎస్ఎస్‌లో రూ. 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అప్పుడు ఈ సొమ్ము మొత్తం పన్నువిధించే ఆదాయం నుండి తగ్గించబడుతుంది, అలా తన పన్ను భారాన్ని తగ్గిస్తుంది.

ఈ స్కీములకు లాక్ఇన్ కాలం యూనిట్ల కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాలు ఉంటుంది. లాక్ -ఇన్ కాలం అయిపోయిన తరువాత, యూనిట్లు రిడీం చేసుకోవడానికి లేదా మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇఎల్ఎస్ఎస్ పెరుగుదల మరియు డివిడెండ్ ఎంపికలు రెండిటినీ అందిస్తాయి. ఇన్వెస్టర్‌లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్‌లు (ఎస్ఐపి) ద్వారా కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు మరియు ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులలో పన్ను తగ్గింపు పొందడానికి అర్హులు

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను