మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో విభిన్న మార్గాలు ఏవి?

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో విభిన్న మార్గాలు ఏవి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ డ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించడానికి చాలా మార్గాలు ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో, పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో బాటు చెక్కు లేదా బ్యాంకు డ్రాఫ్ట్ బ్రాంచ్ ఆఫీసులో లేదా మ్యూచువల్ ఫండ్స్ నియమింపబడిన ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ (ఐఎస్‌సి) లేదా రిజిస్ట్రార్ & సంబంధిత మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ల వద్ద సబ్మిట్ చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఒకరు సంబంధిత మ్యూచువల్ ఫండ్స్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు.

ఇంకా, ఒకరు ఆర్థిక మధ్యవర్తి సహాయంతో/ద్వారా ఒక ఫైనాన్షియల్ మధ్యవర్తి అంటే ఎఎమ్ఎఫఐ తో రిజిష్టర్ చేసుకున్న మ్యూచ్వల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఇమిడి ఉండని లేదా వారి ద్వారా కాకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు.

మ్యూచ్వల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వ్యక్తి లేదా వ్యక్తిగతేతర సంస్థ, బ్యాంకు, బ్రోకరింగ్ హౌస్ లేదా ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ప్రొవైడర్ లాంటివి కావచ్చు.

ఈ రోజులలో సురక్షితమైన పెట్టుబడి పెట్టేలా చూడటానికి అవసరమైన అన్ని పరిరక్షణలు ఉన్నాయి కావున ఒకరు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఎక్కువ శాతం సౌకర్యం మరియు సౌలభ్యత సంబందించిన విషయం.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను