ఈక్విటీ ఫండ్స్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఈక్విటీ ఫండ్ కంపెనీల షేర్లు/ స్టాకులలో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసే మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీము. వాటిని గ్రోత్ ఫండ్స్ అని కూడా అంటారు.

ఈక్విటీ ఫండ్స్ యాక్టివ్ లేదా పాసివ్ కావచ్చు.  యాక్టివ్ ఫండ్‌లో, ఫండ్ మేనేజర్ మార్కెట్‌ను స్కాన్ చేసి, కంపెనీల పైన పరిశోధన చేస్తారు, పనితీరుని పరిశీలిస్తారు మరియు ఇన్వెస్ట్‌‌కి ఉత్తమ స్టాక్స్ కొరకు చూస్తారు. పాసివ్ ఫండ్‌లో, ఫండ్ మేనేజర్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఫిప్టీ లాంటి పాపులర్ మార్కెట్ ఇండెక్స్‌ని ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియోని నిర్మిస్తారు.

తదుపరి, ఈక్విటీ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అంటే, ఒక కంపనీ యొక్క పూర్తి ఈక్విటీకి ఎంత క్యాపిటల్ మార్కెట్ ఉందో విభిజించవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ లేదా మైక్రో క్యాప్ ఫండ్స్ ఉంన్నయి.

ఇంకా డైవర్సిఫైడ్ లేదా సెక్టోరల్/థీమాటిక్ వర్గీకరణ కూడా ఉండవచ్చు. ముందు దానిలో, స్కీము మొత్తం మార్కెట్ స్పెక్ట్రమ్ స్టాక్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది, కాగా తరువాతది నిర్దిష్ట పబ్లిక్ సెక్టార్ లే్దా థీమ్, ఇన్‌ఫోటెక్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటికి మాత్రమే పరిమితం చేస్తుంది.

అలా, ఒక ఈక్విటీ ఫండ్ ఆవశ్యకంగా కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది మరియు ప్రొఫెషనల్ మేనేజిమెంట్ మరియు డైవర్సిఫికేషన్ యొక్క లాభాన్ని సాధారణ ఇన్వెస్టర్లకు అందిచాలనే ఉద్దేశ్యంతో ఉంటుంది.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను