మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

చాలా మందికి, మ్యూచువల్ ఫండ్ సంక్లిష్టంగా లేదా భయపెట్టేదిగా అనిపించవచ్చు. దాని ప్రాథమిక స్థాయి నుండి మీ కొరకు దానిని సులభతరం చేయడానికి మేము ప్రయత్నించబోతున్నాము. తప్పనిసరిగా, పెద్ద సంఖ్యలో వ్యక్తుల (ఇన్వెస్టర్లు) ద్వారా జమ చేయబడిన డబ్బు మ్యూచువల్ ఫండ్ అవుతుంది. ఈ ఫండ్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించబడుతుంది.

ఇది ఒక ట్రస్టు ద్వారా ఒకె విధమైన పెట్టుబడి ఉద్దేశ్యం ఉన్న చాలా మంది ఇన్వెస్టర్ల నుండి డబ్బుని సేకరించబడుతుంది. తరువాత, ఇది డబ్బును ఈక్విటీలు, బాండ్లు, మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్స్ మరియు/లేదా సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది. ప్రతి ఇన్వెస్టర్కు యూనిట్లు స్వంతంగా ఉంటాయి, అది ఫండ్ హోల్డింగ్స్ భాగాన్ని తెలుపుతదాయి. ఈ సంయుక్త పెట్టుబడి నుండి వచ్చిన ఆదాయం/లాభాలు నిర్దిష్ట ఖర్చులు తీసివేసిన తరువాత, స్కీము “నికర ఆస్తి విలువ లేదా ఎన్ఎవి లెక్కించి అనుపాతపరంగా పంపిణీ చేయబడాయి. మ్యూచువల్ ఫండ్ సామాన్య మానవుడికి అత్యంత వీలైన పెట్టుబడి ఎంపికలు అని అనండి, ఎందుకంటే ఇది విస్తరించిన, సెక్యూరిటీల బాస్కెట్ని చాలా తక్కువ ఖర్చుతో ప్రొఫెషనల్గా నిర్వహిస్తుంది.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను