మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను నా రిటర్నులని ఎలా పొందగలను?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇతర అసెట్ వర్గాలలో లాగా, మ్యూచువల్‌ఫండ్స్ రిటర్నులు మీ ఇన్వెస్ట్మెంటుని ప్రారంభంలో చేసిన ఇన్వెస్ట్మెంటుతో పొల్చినప్పుడు కొంత కాలానికి అప్రిసియేషన్ విలువలో గణించడం ద్వారా లెక్కించబడుతుంది. మ్యూచువల్ ‌ఫండ్ యొక్క నెట్ అసెట్ విలువ దాని ధరని సూచిస్తుంది మరియు మీ మ్యూచువల్‌ఫండ్ ఇన్వె స్ట్మెంట్ నుండి రిటర్నులను లెక్కించుటలో ఉపయోగించబడుతుంది. అమ్మకం తేదీ ఎన్ఎవి మరియు కొనుగోలు తేదీ ఎన్ఎవి మధ్య తేడా కాలానుగుణంగా వచ్చిన రిటర్ను గా లెక్కించబడుతుంది మరియు ఫలితాన్ని 100 తో గుణించడం ద్వారా శాతానికి మార్చబడుతుంది. హోల్డింగ్ కాలంలో ఫండ్ ద్వారా ఏదైనా డివిడెండ్* లేదా ఇతర ఆదాయం పంపిణీ కూడా క్యాపిటల్ అప్రిసియేషన్‌కు కలపబడుతుంది కాగా మొత్తం రిటర్నులను గణిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో క్యాపిటల్ అప్రిసియేషన్ కొంత కాలానికి ఎన్ఎవిలో పెరుగుదలతో ప్రతిబింబిస్తుంది. ఫండ్ ఎన్ఎవి ఫండ్ పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న కంపెనీల స్టాకు ధర నుండి సంగ్రహించబడుతుంది కావున ఇది సంభవిస్తుంది మరియు ధరలు ప్రతి రోజూ హెచ్చు తగ్గులతో ఉంటాయి. కొంత కాలాని ఫండ్ ఎన్ఎవి లో మార్పు మీ హోల్డింగ్ క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా నష్టానికి దోహదపడుతుంది. ఫండ్ హౌస్ ద్వారా మీకు అందజేయబడిన అకౌంట్ స్టేటేమెంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ల రిటర్న్ పనితీరుని వీక్షించండి. ఈ స్టేట్మెంట్ మీ లావాదేవీలు మరియు మీ ఇన్వెస్ట్మెంట్ పైన రిటర్నులను సంగ్రహిస్తుంది.

గమనక: *ఫండ్ ఎన్ఎవి డెవిడెండ్ చెల్లింపు మరియు చట్టబద్దమైన లెవీ, ఏదైనా ఉంటే దాని పరిధిలోకి వస్తుంది.
 

401
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను