సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) అంటే మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీములో క్రమమైన అంతరాలలో– ఏక మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి బదులుగా, నెలకు లేదా త్రైమాసికానికి స్థిరమైన మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచ్‌‌వల్ ఫండ్స్ అందించే ఇన్వెస్ట్‌‌మెంట్ దారి. ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం రూ 500 అంత తక్కువ కావచ్చు మరియు రికరింగ్ డిపాజిట్ లాగా ఉంటుంది. ప్రతినెల మొత్తం డెబిట్ చేయడానికి స్టాండింగ్ సూచనలు మీ బ్యాంకుకు ఇచ్చే సౌకర్యం ఉంటుంది.

ఒక క్రమమైన పద్ధతిలో మార్కెట్ అస్థిరతలు మరియు మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందకుండా సహాయపడుతుంది, కావున ఎస్ఐపి భారత ఎమ్ఎఫ్ ఇన్వెస్టర్లలో ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్ ద్వారా అందించబడే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఇన్వెస్ట్మెంట్ల ప్రపంచంలో దీర్ఘ కాలం ప్రవేశించడానికి సులువుగా ఒప్పుకునే ఉత్తమమైన మార్గం. దీర్ఘ కాలం ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యము, దీని అర్థం, ఎండ్ రిటర్నులు గరిష్టం చేయడానికి మీరు త్వరగా ఇన్వెస్ట్ చేయాలి. కావున మీ మంత్రం ఎలా ఉండాలంటే - త్వరగా ప్రారంభించండి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ల నుండి ఉత్తమమైనది పొందడానికి.

400
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను