ఉపయోగ షరతులు మరియు గోప్యత ప్రకటన

మీరు www.mutualfundssahihai.com. సందర్శించినందుకు ధన్యవాదాలు. మేము మీ గోప్యతను గౌరవిస్తాము మరియు దానిని మా సేవలో ఒక ముఖ్య అంశంగా పరిగణిస్తాము. మా గోప్యత విధానం సూటిగా ఉంది: మీర్ స్వచ్ఛందంగా ఆ సమాచారాన్ని మాకు అందజేయాలనుకుంటే తప్ప మీరు మా వెబ్సైట్ని సందర్శించినప్పుడు మేము మీ గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించము.

మీరు కేవలం బ్రౌజ్ చేయడానికి, పేజీలు చదవడానికి లేదా సమాచారాన్ని డౌన్లోడ్ చేయడానికి మా వెబ్సైట్ని సందర్శించినట్లైతే, మేము మీ సందర్శన గురించి సమాచారాన్ని స్వయంచాలకంగా సేకరించి మరియు నిల్వ చేస్తాము. ఈ సమాచారం మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించలేదు మరియు గుర్తించదు. స్వయంచాలకంగా సేకరింపబడే సమాచారంలో మీరు ఉపయోగించే బ్రౌజర్ రకం (ఉదా. Internet Explorer, Firefox మొదలగునవి), మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ (ఉదా. Windows లేదా Mac OS) మరియు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డొమైన్ పేరు, మీరు సందర్శించిన తేదీ మరియు సమయం మరియు మీరు సందర్శించిన పేజీ ఉంటాయి. కొన్నిసార్లు మేము ఈ వ్యక్తిగతం కాని గుర్తించే సమాచారాన్ని మా వెబ్సైట్(ల) డిజైన్, కంటెంట్ మరియు ప్రాథమింకగా మీకు ఒక మంచి బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తాము

కుకీస్ విధానము

మేము ఈ సైట్లో “కుకీస్” ఉపయోగిస్తాము. అయితే, కుకీస్ ఉపయోగం మా సైట్కు ఎటువంటి వ్యక్తి గసమాచారాన్ని వెల్లడి చేయదు. కుకీ ఒక సందర్శకుని హార్డ్ డ్రైవ్లో నిల్వచేసే ఒక డేటా ఇది అప్పటికే సందర్శకుడు సందర్శించిన వెబ్సైట్ల ప్రాప్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కుకీస్ బ్రౌజింగ్ సమాచారాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.

మీరు మా వెబ్సైట్ని సందర్శించితే, సమాచారం మీ కంప్యూటర్లో ఈ కుకీస్ రూపంలో సేవ్ చేయబడతాయి ఇవి మా హోమ్పేజీని మీ తరువాతి సందర్శనలో మీ కంప్యూటర్ని స్వయంచాలకంగా గుర్తించడానికి వీలుకల్పిస్తుంది. ఇది మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.

మీ మిషిన్లో మా వెబ్సైట్ కుకీస్ని ఉంచచకూడదని మీరు అనుకుంటే, కుకీస్ని తొలగించే లేదా కుకీస్ని అడ్డుకునే లేదా ఉపయోగించే వెబ్సైట్లని గుర్తించడానికి మీకు వీలుకల్పించే విధంగా దయచేసి మీ ఇంటర్నెట్ బ్రౌజర్ని సెటప్ చేయండి.