మ్యూచువల్‌ ఫండ్ పనితీరును ఒకరు ఎలా ట్రాక్ చేయగలరు?

మ్యూచువల్‌ ఫండ్ పనితీరును ఒకరు ఎలా ట్రాక్ చేయగలరు? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఈ డిజిటల్ మరియు సమాచార యుగంలో, ఇన్వెస్ట్‌మెంట్ మరియు పోర్ట్‌ఫోలియో పనితీరుని ట్రాక్ చేయడం పూర్తిగా సులువుగా అయింది. మీ ఆర్థిక ప్రయాణంలో సలహాదారులు మార్చలేని భాగస్వాములుగా ఉండగా, వారి స్వంత ఇన్వెస్ట్‌మెంట్ల గురించి కొద్దిపాటి జ్ఞానం ఉండటం ఇన్‌వెస్టర్లకు ఉత్తమమైనది. ఆందోళ చెందకండి, మీరు మైండ్- బ్లాగింగ్ స్ప్రెడ్ షీట్లు మరియు గ్రాఫులతో కూర్చోనక్కరలేదు.

ఒక అడ్వైజర్ లేదా మధ్యవర్తి ద్వారా ఇనవెస్ట్ చేసినవారు ఎవరైనా పోర్ట్‌ఫోలియో మరియు స్కీము పనితీరుని ట్రాక్ చేసే అప్ డేట్లు మరియు సమీక్షలను మామూలుగా అందుకుంటారు. అట్టి స్టేట్మెంట్లు లేనప్పటికీ, చాలా వెబ్‌సైట్లు మరియు యాప్స్ స్కీము పనితీరుని ట్రాక్ చేస్తూ ఉంటాయి. అట్టి కొన్ని సైట్లు నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోని ట్రాక్ చేయడానికి కస్టమైజ్ చేయవచ్చు. ప్రముఖ బిజినెస్ పేపర్స్ కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తాయి మరియు వ్యాఖ్యానిస్తాయి.

అదనంగా, మీరు ఫఁడ్ ఫ్యాక్ట్ షీటుని ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్లను ట్రాక్ చేయవచ్చు. ఇది  మ్యూచువల్‌ ఫండ్ స్కీము పరిలోకనాన్ని స్కీము మరియు పోర్ట్‌ఫోలియో పనితీరు అందించే మరియు ప్రతి నెల ప్రతి మ్యూచువల్‌ ఫండ్ ప్రచురించే ప్రాథమిక ఒక-పేజీ డాక్యుమెంట్. స్కీము హెల్త్‌ని సూచించే రిపోర్ట్ కార్డ్ లాంటిది.

ఎడమై వైపున ఉన్న ఇన్పోగ్రాఫిక్ ఒక ఫ్యాక్ట్ షీటులో ఏమి ఉంటుందో చూపుతుంది.

401
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను