డెబిట్ ఫండ్స్ రెగ్యులర్ ఆదాయాన్ని అందించగలవా?

డెబిట్ ఫండ్స్ రెగ్యులర్ ఆదాయాన్ని అందించగలవా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డెట్ ఫండ్స్ వారి ఇన్వెస్టర్ల డబ్బుని ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీలైనటువంటి బాండ్లు, కార్పోరేట్ డిపాజిట్లు, జి-సెక్లు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు మొదలగువాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ బాండ్లు సర్టిఫికేట్లు లాంటివి అవి బాండ్ జారీ చేసిన వారు రెగ్యులర్ వడ్డీలు (కూపన్లు) బాండ్ ఇన్వెస్టర్లకు చెల్లించే బాధ్యతను కలిగి ఉంటాయి. అలా, డెట్ ఫండ్స్ వారి పోర్ట్ఫోలియోలో ఉన్న రెగ్యులర్ వడ్డీ ఇన్కంని అట్టి సెక్యూరిటీల నుండి సంపాదిస్తాయి. ఒక డెట్ ఫండ్ తన బాండ్ పోర్ట్ఫోలియో నుండి సంపాదించిన వడ్డీ ఇన్వెస్టర్ల మధ్య పంపిణీ చేయబడుతుంది లేదా ఫండ్కి కలపబడుతుంది అంటే ఫండ్ అసెట్లకు గానీ చేర్చబడి, ఎన్ఎవిలో పెరుగుదలకు దారితీస్తుంది. అలా, ఈక్విటీ ఫండ్స్ లాగా కాకుండా, వాటి స్టాకుల పోర్ట్ఫోలియో నుండి విభజించబడిన పంపిణీ పైన ఆధారపడి ఉంటాయి, డెట్ ఫండ్స్ కి అండర్లయింగ్ పోర్ట్ఫోలియో నుండి వాటి ఫీచర్ల లోనికి నిర్మితమైన ఫీచర్లతో రెగ్యులర్ వడ్డీ ఇన్కం ఉంటుంది.

ఒక ఇన్వెస్టరుగా, మీ డెట్ ఫండ్స్ నుండి రెగ్యులర్ ఇన్కం అందుకోవాలని అనుకుంటే మీరు డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఆప్షన్ పేరు ‘డివిడెండ్ పేఅవుట్’ కాగా, ఇది వడ్డీ ఆదాయాన్ని మరియు దాని పోర్ట్ ఫోలియో నుండి ఇతర క్యాపిటల్ గెయిన్లస్ నుండి సంపాదించిన దానిని ఇది రెగ్యులర్ అంతరాలలో పంపిణీ చేస్తుంది. ఒక డెట్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో వడ్డీ చెల్లించే సెక్యూరిటీసుని కలిగి, తన డివిడెండ్ పంపిణీని మరింత ఊహించేదిగా ఉండి మరియు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కన్నా రెగ్యులర్ గా ఉన్నప్పటికీ, ఈ డెవిడెండ్లకు హామీ లేదు. ఫండ్కి పంపిణీ చేయగల మిగులు ఉన్నప్పుడు డివిడెండ్లు చెల్లించబడతాయి. పంపిణీ చేయగల మిగులు గురించి మాట్లాడుతుంది మరియు ఆ ఇన్కం ఎల్లప్పుడూ రెగ్యులర్గా ఉండదు.

408
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను