వెల్త్‌ని తయారు చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్ సహాయపడతాయా?

వెల్త్‌ని తయారు చేయడానికి  మ్యూచువల్‌ ఫండ్స్ సహాయపడతాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

వ్యాపారం మరియు వాణిజ్యం మన డబ్బుని వెల్త్‌ని తయారు చేసే మార్గంలో ఉన్నవాటిలో పెట్టుబడి పెట్టడానికి మనకు వీలుకల్పిస్తాయి. విభిన్న కంపెనీల స్టాక్లలో పెట్టుబడి చేయడం ద్వారా మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ వ్యాపారాలలో ఇన్వెస్టర్‌లు కావచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్ మరియు మేనేజర్లు వారి వ్యాపారాలను సమర్థవంతంగా మరియు లాభసాటిగా నడుపుతారు కావున, వాటాదార్లు లాభాలు పొందుతారు. ఈ విషయంలో, మ్యుచువల్ ఫండ్స్ వెల్త్ నిర్మించడానికి గొప్పమార్గంగా ఉన్నాయి.

కానీ ఏ స్టాక్సు కొనాలి మరియు ఎప్పుడు మనకు ఎలా తెలుస్తుంది?

అందుకే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం మంచిది. ఒకేసారి మరిన్ని అవకాశాలను అన్వేషించడంలో పెద్ద కార్పస్ ప్రయోజనాన్ని కూడా వారు తీసుకుంటారు. సమతుల్య ఆహారం లాగా -మనకందరికీ ప్రొటీనులు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు మొదలగునవి కావాలి. ఒకే రకమైనవి మాత్రమే తినడం వలన కొంత పొష్టికాహార లోపం కలుగుతుంది. అదేవిధంగా, వైవిధ్యమైన ఈక్విటీ ఫండ్ లో మీరు ఎకానమీ విభిన్న విభాగాలు తెలుసుకుంటారు మరియు సంభావ్యంగా పడిపోయే వాటి నుండి పరిరక్షించబడతారు.

ప్రొఫెషనల్‌గా నిర్వహించబడే, వైవిధ్యమైన ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి మరియు మీ కొరకు మరియు తరువాతి తరం వారికి దీర్ఘకాలంలో వెల్త్‌ని తయారు చేయడానికి దీర్గకాలాం పెట్టుబడితో ఉండండి.

401
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను