మ్యూచువల్ ఫండ్స్ సరళీకృతం చేయబడ్డాయి.
మ్యూచువల్ ఫండ్‌ల గురించి అర్థం చేసుకోవడానికి ఇది మీకు గైడ్‌గా సహాయపడుతుంది.
మీ పెట్టుబడిని తెలివిగా ప్లాన్ చేసుకోండి
మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో మీకు సహాయపడే సులభంగా ఉపయోగించగల క్యాలిక్యులేటర్‌లు.

మీ యొక్క నెలవారీ SIP పెట్టుబడుల యొక్క భవిష్య విలువను కనుక్కోండి.

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.
ప్రారంభికుల కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా, కానీ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదా? పెట్టుబడి గురించి మీకు ఉన్న అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చే కొన్ని సులభమైన కథనాలు ఇక్కడ ఉన్నాయి.
అవగాహన కలిగిన పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్స్‌పై మీకు ఉన్న అవగాహనను విస్తరించాలని చూస్తున్నారా? అంతర్దృష్టులు మరియు మార్గదర్శకత్వం కోసం మా క్యూరేటెడ్ కథనాలను అన్వేషించండి.
మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత అన్వేషించండి
చూడండి, నేర్చుకోండి
తెలివైన, ఆలోచనతో-కూడిన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి, ఆహ్లాదకరమైన మరియు సమాచారంతో కూడిన విధంగా మ్యూచువల్ ఫండ్‌లను కనుగొనండి.
FAQలు
మ్యూచువల్ ఫండ్ అంటే పెట్టుబడిదారులు అని పిలువబడే చాలా మంది ప్రజలు సేకరించిన డబ్బు, ఆ డబ్బును ఈక్విటీలు, బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలు మరియు/లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు.