తరచు నేను నా ఇన్వెస్ట్‌‌మెంట్లను ఎలా ట్రాక్ చేయగలను?

 తరచు నేను నా ఇన్వెస్ట్‌‌మెంట్లను ఎలా ట్రాక్ చేయగలను? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

నా ఇన్వెస్ట్‌‌మెంట్ల పురోగతి ట్రాకింగ్ చేయడం గురించి ఇన్వెస్టర్‌లు తరచుగా ఆలోచిస్తుంటారు.

ఇది క్రికెట్ మ్యాచ్‌లో టార్గెట్ ఛేదించినట్లు ఉంటుంది. క్రికెట్ మ్యాచ్‌లో, రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే టీము - ఎన్ని రన్స్, ఎన్ని వికెట్లు మరియు ఎన్ని ఓవర్లు అనే సమీకరణం తెలుసు..

ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కూడా ఇన్వెస్ట్ చేయడం అలాగే ఉంటుంది. ఆర్థిక లక్ష్యాన్ని టార్గెట్ స్కోరుగా పరిగణించండి-

  1. మీరు ఇంత వరకూ సమకూర్చిన మొత్తం మీరు ఇంత వరకు చేసిన రన్స్.
  2. ఇంకా సమకూర్చవలసిన మొత్తం స్కోర్ చేయవలసిన రన్స్ మరియు మిగిలిన సమయం మిగిలిన ఓవర్లు.
  3. వికెట్ల స్థితి మరియు బౌలర్ల నాణ్యత విభిన్న రిస్కులతో పోల్చవచ్చు- అది జాతీయ లేదా గ్లోబల్ ఎకానమీ; గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్; దేశంలో రాజకీయ పరిస్థితి; చట్టాలు, నియంత్రణలు మరియు పన్నులు మొదలగు వాటిలో మార్పుల లాంటివి.
  4. ఈ సందర్భంలో స్కోర్ బోర్డ్ మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీములో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు అందుకునే అకౌంట్ స్టేట్మెంట్.
  5. ఒకరి ఇన్వెస్ట్‌‌మెంట్లను తనిఖీ చేయడానికి ఆన్ లైన్ టూల్స్ మరియు మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి– స్కోర్ బోర్డ్.
403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను