ఇండియాలో మ్యూచువల్‌ ఫండ్స్ అంగీకారం ఎంత విభిన్నమైనది?

ఇండియాలో మ్యూచువల్‌ ఫండ్స్ అంగీకారం ఎంత విభిన్నమైనది? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

1964 లో ఇది లాంచ్ చేసిన తరువాత, మ్యూచువల్‌ ఫండ్స్ 17.37 లక్షల   కోట్లకుపైగా ఆస్తులను (జనవరి 31, 2017 నాటికి) నిర్వహించింది.

ఈ ప్రశంశనీయమైన అభివృద్ధి ఒక బలమైన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ, చక్కని నియంత్రణ, పేరొందిన ఇండియన్ మరియు విదేశీ అసెట్ మేనేజర్ల ప్రవేశం మరియు ఇండియన్ ఇన్వెస్టర్లలలో అసెట్ వర్గంగా మ్యూచువల్ ఫండ్ యొక్క పెరిగిన అంగీకారం వలన జరిగింది.

ప్రతి వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్ అకౌంట్ సగటు ఇన్వెస్ట్‌మెంట్ ₹ 68,086 అని గమనించడం ఆసక్తికరం, ఈ అసెట్ భారతీయ మధ్యతరగతి పెరుగుతోందని తెలియజేస్తుంది.

ఇండియాలో నేడు 42 అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు (ఎఎమ్‌సి) మ్యూచువల్‌ ఫండ్స్ మరియు అర్థిక ప్రణాళిక యొక్క అవగాహన పెంచడంలో మరియు సందేశాన్ని వ్యాపింపజేయడానికి పెరుగుతున్న ఆశావాద దేశానికి సహాయం చేస్తున్నాయి.

దాదాపు 4000 కోట్లు ప్రతి నెల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌‌ల ద్వారా పెట్టుబడి పెట్టబడుతోంది, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్‌లపై నమ్మకం మరియు ప్రజాదరణకు ఇది మరో సూచిక.

ఇండియాలో ప్రముఖ 15 నగరాలలో మొత్తం మ్యూచువల్‌ ఫండ్ అసెట్లలో 83% ఉన్నాయి. ఇండియాలో చిన్న నగరాలు మరియు పట్టణాలలో అవగాహన మరియు ఆమోదం విస్తృతపరచడానికి పరిశ్రమ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

(డేటా అంతా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ద్వారా అందజేయబడినది).

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను