మ్యూచువల్ ఫండ్స్ నుండి నేను డబ్బుని ఎలా తీసుకోవాలి?

మ్యూచువల్ ఫండ్స్ నుండి నేను డబ్బుని ఎలా తీసుకోవాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద లాభాలలో ఒకటి లిక్విడిటీ – ఇన్వెస్టర్ యూనిట్లను నగదుగా మార్చుకునే సౌలభ్యత.

మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) ద్వారా నియంత్రించబడతాయి కావున, లిక్విడిటీని సులభతరం చేయడానికి నిబంధనలు బాగా ఏర్పరచాయి. ఓపెన్ ఎండెడ్ స్కీములు, స్కీములలో ఎక్కువగా ఉండేవి, పెద్ద ఫీచర్గా లిక్విడిటీని అందిస్తాయి. లిక్విడిటీ అసెట్ని నగదుకి ప్రాప్యత లేదా మార్చుకునే సౌలభ్యత.

రిడెంషన్ పూర్తయితే, ఇన్వెస్టర్ నియమిత బ్యాంకు అకౌంటులోకి, రిడెంషన్ దరఖాస్తు అయిన తరువాత 3 పని దినాల లోపు ఫండ్స్ బదిలీ చేయబడతాయి.

అయితే రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, నిర్దేశిత స్కీములలో ఎగ్జిట్ లోడ్ కాలం పరిమితి ఉండవచ్చు. అట్టి సందర్భాలలో, నిర్దిష్ట కాలానికి ముందు, 3 నెలలు అనుకుందాము, అసెట్ విలువలో మామూలు లోడ్ 0.5% లాగా ఉండవచ్చు. స్వల్ప కాల ఇన్వెస్టర్లను ఆపడానికి ఫండ్ మేనేజర్లు అట్టి లోడ్లను విధించవచ్చు. రెండవది, ఎఎమ్సిలు రిడెంషన్కి కనీస మొత్తం ఎంతో సూచించవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్లు అన్ని స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లు జాగ్రతతగా చదవాలని సలహా ఇవ్వడమైనది. 

405
400
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను