డబ్బు ఇరుక్కుపోదు. అది పెట్టుబడి పెట్టబడుతుంది!

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో, మనీ లాక్ అయిపోదు. అది పెట్టుబడిగా అవుతుంది!

మ్యుచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే, చాలా సామాన్య ప్రశ్నలలో ఒకటి, ‘నా డబ్బు తాళం వేయబడుతుందా?’

రెండు వాస్తవాలు గమనించడం ముఖ్యము:

a. మ్యూచువల్‌ ఫండ్ స్కీములో, డబ్బు పెట్టుబడి చేయబడుతుంది కానీ  లాక్ అయిపోదు,  మరియు డబ్బు ఎల్లప్పుడూ మీదే అవుతుంది. ఇది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించబడుతుంది.

b. మీ డబ్బు సులువుగా ప్రాప్తి చేయబడుతుంది. మ్యూచువల్‌ ఫఁడ్ నిర్మాణం, దానిని అంచనా వేయడంలో అనుకూలంగా దొహదపడుతుంది. మీరు మీ పెట్టుబడిని పాక్షికంగా గానీ లేదా పూర్తిగా గానీ రీడిం చేసుకోవచ్చు. మీరు రిడెంషన్ తేదీలను, మ్యూచువల్‌ ఫండ్ కంపెనీకి, మీ బ్యాంకు అకౌంట్‌లోకి ప్రతి నెల లేదా ప్రతి త్రైమాసికానికి, మీ ఎంపిక ప్రకారం నిర్దిష్ట తేదీ నాడు మొత్తాన్ని ప్రామాణిక సూచనలను ఇవ్వడం ద్వారా ముందస్తుగా తెలియజేయవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మ్యూచువల్‌ ఫండ్ స్కీము నుండి అదే మ్యూచువల్‌ ఫండ్ కంపెనీ ద్వారా నిర్వహించబడే ఇంకొక దానికి బదిలీ చయడానికి కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఎల్లప్పుడూ సమగ్రమైన/సులువుగా అర్థం చేసుకోగల దానిని చక్కగా డాక్యుమెంట్ చేసే అకౌంట్ స్టేట్‌మెంట్‌ని పొందుతారు.

ముందుకెళ్ళండి మరియు మీ ఎంపికలో ఒక మ్యుచువల్ ఫండ్ స్కీములో ఇన్వెస్ట్ చేయండి మరియు అనుకూలత, పారదర్శకత మరియు లిక్విడిటీని ఆనందించండి. ఇతర మాటలలో, ప్రొఫెషల్ మేనేజర్ల సంరక్షణలో ఉంటూ, ఉన్నతమైన పెట్టుబడి పెట్టే అనుభూతి.

404
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను