మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌తో నేను పరిపూర్ణం చేయగల ఆర్థిక లక్ష్యాల రకాలు ఏవి?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌తో నేను పరిపూర్ణం చేయగల ఆర్థిక లక్ష్యాల రకాలు ఏవి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్ లొ ఉత్తమమైన మీ విషయం ఏది అంటే, ఆర్థిక లక్ష్యం ఏదైనప్పటికీ, దాని కొరకు మీరు సముచిత స్కీముని కనుగొనవచ్చు.

కావున మీ రిటైర్మెంట్ లేదా మీ బిడ్డ భవిష్యత్తు లాంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యం మీకు ఉంటే అప్పుడు పరిగణించడానికి ఈక్విటీ ఫండ్స్ ఎంపిక కావచ్చు

సంభావ్యంగా రెగ్యులర్ ఆదాయం ఇచ్చే దానిని మీరు ప్రయత్నిస్తుంటే, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఫండ్ పరిగణించవచ్చు.

మీకు అకస్మాత్తుగా డబ్బు అందుకుని, మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు, అప్పుడు మీరు లిక్విడ్ ఫండ్‌ని పరిగణించవచ్చు. లిక్విడ్ ఫండ్ సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ కూడా మీ వర్కింగ్ క్యాపిటల్‌ని కొంతకాలం ఉంచడానికి మంచి ప్రత్యామ్నాయం.

మ్యుచువల్ ఫండ్స్ కూడా పన్ను ఆదా చేయడానికి ఇన్వెస్ట్మెంట్లను అందిస్తాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీములు (ఇఎల్ఎస్ఎస్) అలా చేయడానికి ప్రత్యేకంగా చేయబడ్డాయి

అన్ని పెట్టుబడి అవసరాలకు మ్యూచ్‌‌వల్ ఫండ్స్ ఆచరణీయంగా వన్-స్టాప్ షాప్‌గా ఉన్నాయి.

403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను