మీరు దీర్ఘకాలం కొరకు ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ మధ్యలో పడిపోతే ఏమవుతుంది?

Video
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఎస్ఐపిల ద్వారా దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ల లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు వాటి కాలపరిమితిలొ ఎల్లప్పుడూ మార్కెట్ పడిపోవడం గురించి ఆందోళన చెందుతారు. మార్కెట్ టైమింగ్ మరియు వోలటైలిటీ లాంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ రిస్కులనుఅధిగమించడానికి ఎస్ఐపిలు బాగా-రూపొందించబడినాయి.

మీరు మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు రూపీ-కాస్ట్ సగటు ద్వారా, ఎస్ఐపిలలో మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిగమించవచ్చు. ఇక్కడ మీరు ఎన్ఎవి తక్కువగా ఉన్నప్పుడు యెక్కువ యూనిట్లను కొంటారు. మరియూ ఎన్ఎవి యెక్కువ ఉన్నప్పుడు తక్కువ యునిట్లు కొంటారు. ఎన్ఎవి ఇరువైపులా కదులుతున్నప్పుడే ప్రతి యూనిట్కి ధర దీర్ఘకాలంలో సగటుగా చేయబడుతుంది. ఉదాహరణకు, మీరు ప్రతి నెల రూ. 1,000/- ఇన్వెస్ట్ చేస్తే, ఎన్ఎవి రూ 10 అయితే మీరు 100 యూనిట్లు మరియు ఎన్ఎవి రూ 5 కి తగ్గితే 200 యూనిట్లు పొందుతారు. దీర్ఘాకాల సమయంలో, మార్కెట్ ఇరు దిశలలో కదిలితే యూనిట్ సగటు ధర పడిపోతుంది అలా రిటర్నులు కూడా తక్కువ ఒడుదుడుకులు ఉండేలా సహాయపడతాయి.

మీరు ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే, మొత్తం హోల్డింగ్ కాలంలో యూనిట్ల సంఖ్య మారదు, కాని మార్కెట్ డౌన్టర్న్ అయినప్పుడు వాటి విలువ ఎన్ఎవి పడిపోయినప్పుడు పడిపోగలదు. దీర్ఘకాలానికి (7-8 సంవత్సరాలకు మించి) ఈక్విటీ ఫండ్లో మీరు ఏకమొత్తం హోల్డ్ చేస్తే, అరుదుగా జరిగే బ్లిప్స్ సాధారణంగా దీర్ఘకాలానికి మార్కెట్లు పైకి వెళతాయి కావున మీ రిటర్నులను ప్రభావితం చేయవు. మీరు ప్రారంభించిన దాని కన్నా చివరిగా మీకు చాలా ఎక్కువ ఎన్ఎవి రావచ్చు.

407
481
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను