ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఎవరైనా ఎన్నడూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు, కానీ వాటి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి.

వివరించడానికి, మనం విభిన్న ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలలో మన అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తాము, ఉదా. క్యాపిటల్ గ్రోత్- మనం ఈక్విటీ షేర్లలో, క్యాపిటల్ మరియు రెగ్యులర్ ఇనకం యొక్క సురక్షత కొరకు ఇన్వెస్ట్ చేస్తాము- మనం ఫిక్స్డ్ ఇన్కం ప్రాడక్ట్స్ కొంటాము.

చాలా మంది ఇన్వెస్టర్ల ఆందోళన: వారికి సరియైన ఇన్స్ట్రుమెంట్ ఏదో తెలుసుకోవడం ఎలా? ఎవరికైనా తగిన సమర్థతలు, సమయం లేదా పరిశోధన నిర్వహించడానికి ఆసక్తి ఉండవచ్చు.

ఇన్వెస్ట్మెంట్లని నిర్వహించడానికి, ఒకరు చేయలేని పనులను బయటి వ్యక్తులతో చేయించుకోవచ్చు. ఎవరైనా ‘ఒకరి ఇన్వెస్ట్మెంట్లను నిర్వహించే ఒక ప్రొఫెషనల్ ఫర్మ్- మ్యూచువల్ ఫండ్స్ కంపెనీని’ బయటి నుండి నియమించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విభిన్న ఉద్దేశ్యాలను నిర్వర్తించడానికి రకరకాల అవెన్యూలను అందిస్తాయి, అందులో ఇన్వెస్టర్లు ఒకరి ప్రత్యేక పరిస్థితి మరియు ఉద్దేశ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కాగితాల పని సహా అన్ని పరిపాలన సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తాయి. నెట్ అసెట్ వాల్యూస్ (ఎన్ఎవి) మరియు అకౌంట్ స్టేట్‌మెంట్ మేళవింపు ద్వారా పెట్టుబడి పోర్ట్ ఫోలియోల పురోగతి అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్‌కు కూడా వీలుకల్పిస్తాయి.

భవిష్యత్తు అవసరాల కొరకు వారి డబ్బును ఇన్వెస్ట్ చేయవలసిన వారికి మ్యూచువల్ ఫండ్ గొప్ప సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రొఫెషనల్స్ టీము డబ్బుని నిర్వహిస్తారు, మరియు ఇన్వెస్టర్లు తాము ఇలాంటి ఉత్సాహరహిత పనులలో పడకుండా ఈ నిపుణుల అనుభవంతో అందించిన ఫలాలను ఆనందించవచ్చు.

404
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను