షేర్ మార్కెట్లో పెట్టబడి పెట్టడం ఇష్టపడని వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువైనవేనా?

షేర్ మార్కెట్లో పెట్టబడి పెట్టడం ఇష్టపడని వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువైనవేనా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కొందరు సురక్షితంగా ఆడాలనుకుంటారు మరియు అలవాటైన ఎంపికలను కోరుకుంటారు. మీరు ఒక కొత్త రెస్టారెంట్లో ఉన్నారని అనుకుందాము. మెనూలో అన్యదేశ వంటకాలు ఉన్నాయి, కానీ మీరు తరువాత నిరాశచెందకూడదని అలవాటైనవి ఆర్డర్ చేస్తారు. సురక్షితంగా ఉండటానికి ‘కౌస్కస్ పనీర్ సలాడ్’  బదులు మీరు నిత్యం తీసుకునే ‘పనీర్ కాతీ రోల్’ ని ఎంపిక చేసుకోవచ్చు. కానీ మీరు కొత్త రెస్టారెంట్ సేవలను, వాతావరణం మరియు ఆహారాన్ని ఆనందించడం గురించి మీరు ఒక అవగాహనని పొందగలిగారు.
 
ఒక రెస్టారెంట్ మెనూలో సరియైన ఆహారాన్ని ఆర్డర్ చేయడం లాంటిదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. మీరు స్టాక్ మార్కెట్ నుండి దూరంగా ఉండాలనుకున్నా సరే, మీ ఆర్థిక లక్ష్యాల కొరకు మీ పెట్టుబడులను డెబిట్ ఫండ్స్ ఎంపిక చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విస్తారంగా ఈక్విటీ, డెబిట్ మరియు హైబ్రిడ్, సోల్యూషన్ ఓరియెంటెడ్ స్కీములు మరియు ఇతర స్కీములు, పెట్టుబడులు వెటిలో పెట్టారో దాన్నిబట్టి వర్గీ కరించబడినాయి.

మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ద్వారా స్టాకులు పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, బ్యాంకులు, కార్పోరేట్లు, ప్రభుత్వ సంస్థలు ఆర్బిఐ సహా మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లు లాంటి వాణిజ్య పత్రాలు, బ్యాంకు సిడిలు, టి-బిల్స్ మొదలగువాటి ద్వారా జారీ చేయబడిన బాండ్లలో పెట్టుబడి పెట్టే డెబిట్ ఫండ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల ప్రయోజనాన్ని అనుభవించవచ్చు. ఒక డెబిట్ ఫండ్ మీ డబ్బు పెరగడం లో మీ సాంప్రదాయ ఎంపికలైన బ్యాంకు ఎఫ్డిలు, పిపిఎఫ్లు మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీములు కన్నా పన్ను ప్రభావిత రిటర్నుల వలన మీకు చక్కగా సహాయపడుతుంది. 
 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను