ఒక నిర్దిష్ట కాలానికి పెట్టుబడి పెట్టగలిగే ఫండ్స్ ఉన్నాయా?

ఒక నిర్దిష్ట కాలానికి పెట్టుబడి పెట్టగలిగే ఫండ్స్ ఉన్నాయా? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఒక మ్యూచువల్‌ ఫండ్ స్కీములో ఉన్న అతి పెద్ద ప్రయోజనాలలో ఒకటి లిక్విడిటీ, అంటే పెట్టుబడిని నగదుగా మార్చుకునే సౌలభ్యత.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు (ఇఎల్ఎస్ఎస్), సెక్షన్ 80 సిసి క్రింద పన్ను ప్రయోనాలను అందించే వాటికి, 3 సంవత్సరాల కాలంలో ‘లాక్ ఇన్’ యూనిట్లకు నియంత్రణ అవసరము ఉంటుంది, ఆ తరువాత వాటిని ఉచితంగా రిడీం చేసుకోవచ్చు

ప్రాముఖ్యంగా “ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్” (ఎఫ్ఎమ్‌పిలు) అని పిలువబడే స్కీముల ఇంకొక వర్గం ఉన్నది, ఇందులో పెట్టుబడిదార్లు ఒక నిర్దిష్ట కాలానికి పెట్టుబడి చేయవచ్చు, ఇది స్కీము ఆఫర్ డాక్యుమెంటులో ముందుగా నిర్వచించబడి ఉంటుంది. ఈ స్కీముల వ్యవధి మూడు నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.

అయితే కొన్ని ఓపెమ్ ఎండ్ స్కీములు, ఎగ్జిట్ లోడ్ కాలాన్ని తెలుపుతాయి. ఉదాహరణకు, ఒక స్కీము యూనిట్లను 6 నెలలలో రిడీం చేసుకున్నట్లయితే ఒక ఎగ్జిట్ లోడ్ 0.50% వర్తించగలదని తెలపవచ్చు.

కనీస సమయ కాలానికి కొన్ని నియమాలు మరియు నిబంధనలు ఉండవచ్చని ఒకరు గుర్తుంచుకోవాలి, ప్రతి స్కీము రకానికి సముచిత లేదా ఆదర్శ సమయాన్ని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లహా తీసుకోవడం ఉత్తమము.  

401
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను