మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏవి?

మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏవి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్ని గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేయబడిన చోట లేదా స్టాకు ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లిస్ట్ చేసిన సింగిల్ ఎక్సేంజీలో ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగటు. ఫండ్ మేనేజర్లు ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉద్దేశ్యం ప్రకారం కంపెనలలో ఇన్వెస్ట్ చేస్తారు మరియు వారు ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్టర్లకు తెలుస్తుంది. ఉదాహరణకు, మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్స్ మిడ్ క్యాప్ సెగ్మెంట్‌కు గ్రోత్- ఓరియెంటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్‌తో అసెట్ కేటాయింపు చేయాలి మరియు వారి పోర్ట్ ఫోలియో దీనిని తప్పక ప్రతిబింబించాలి. ఇవి అలాంటి మాండేట్‌తో ఉన్న ఫండ్స్ని పోల్చడానికి ఇన్వెస్టర్లకు సహాయపడతాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్స్‌ఛేంజ్‌లో స్టాక్ ధర మూవ్‌మెంట్‌తో మారుతుంది కావున పోర్ట్‌ఫోలియో బ్యాలెన్సింగ్ రెగ్యులర్‌గా తప్పక చేయాలి.

మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అధిక గ్రోత్ పొటెన్షియల్ ఉన్న మిడి క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి, కానీ ఈ కంపెనీలు నిర్దిష్ట స్కేలు మరియు స్థిరత్వం పొందుతాయి కావున స్మాల్ క్యాప్స్‌కి సంబంధించిన రిస్కులను ప్రదర్శించవు. మిడ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాగా రిస్కీ కాకుండా లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువ రిటర్నులను అందిస్తాయి.

ఉత్తమమైన మిడ్ క్యాప్ ఫండ్స్ ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు, దీర్ఘ కాలాలకి పనితీరు స్థిరత్వం కొరకు ఇటీవల 3-5 సంవత్సరాల రిటర్నులను చూడండి మరియు అనువైన బెంచ్‌మార్క్ రిటర్నులతో పోల్చండి.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను