విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయా?

విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇన్వెస్టర్ల విభిన్న అవసరాలను తీర్చేందుకు విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. అన్నిటి ఉద్దేశ్యం దీర్ఘ కాలాలకి లాభాలను ఉత్పత్తి చేయడం.

దీనిని చక్కగా అర్థం చేసుకోవడానికి, ఒలింపిక్ గేమ్స్‌కు పంపించే బృందాన్ని మనం ఒకసారి చూద్దాము. పెద్ద ప్లేయర్ల గ్రూపు ఉన్నది మరియు తరువాత విభిన్న క్రీడల కొరకు టీములు ఉన్నాయి. ఒలింపిక్ గేమ్స్‌లో పెద్ద ఈవెంట్లలో “ట్రాక్ అండ్ ఫీల్డ్” ఈవెంట్ ఒకటి. మనం ఈ ఈవెంట్ల గ్రూపుని కూడా పంపుతాము. దాని లోపల, కొన్ని రేసులు ఉన్నాయి - 100- మీటర్ల స్ప్రింట్, దూరం రేసుల, మారథాన్ సహా ఉన్నాయి. మొత్తం బృందం ఒలింపిక్ గేమ్స్‌లో పోటీ చేయడానికి వెళ్ళినా, విభిన్న బలాలలో విభిన్న క్రీడాకారులు ఉంటారు.

మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాంటివే. అన్ని మ్యూచువల్ ఫండ్స్ పూర్తి ఒలింపిక్ బృందానికి సమానమైతే, ఈక్విటీ ఫండ్స్ విభిన్న ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో పాల్గొనే గ్రూపు లాగా ఉండవచ్చు. మనం చూసినట్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ లోపల కూడా ఉప-వర్గాలు ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్లో కూడా విభిన్న స్కీములు ఉన్నాయి.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను