దీర్ఘకాలికం అంటే తక్కువ రిస్క్ కలిగి ఉండడమా?

దీర్ఘకాలికం అంటే తక్కువ రిస్క్ కలిగి ఉండడమా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడికి సముచిత సమయ కాలం కావాలి. సరియైన సమయ కాలం ఉన్నప్పుడు, ఆశించిన, పెట్టుబడి రిటర్నులు పొందే చక్కని అవకాశం ఉంటుంది, ఇంకా పెట్టుబడిలో రిస్కుని కూడా తగ్గిస్తాయి.

ఇప్పుడు మనం మాట్లాడుతున్న “రిస్కు” ఏమిటి? సులువైన పదాలలో, ఇది పెట్టుబడి పనితీరు వోలటైలిటీ సహా ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ తరిగిపోయే అవకాశాలు కూడా ఉంది. దీర్ఘ కాలానికి పెట్టుబడితో ఉండటం ద్వారా, కొన్ని సంవత్సరాల తక్కువ/వ్యతిరేక రిటర్నులు మరియు కొన్ని ప్రశంసనీయ రిటర్నులు సగటు రిటర్ను లను బాగా చేస్తాయి. అందువలన, ఇన్ వెస్టర్ ఒక అనుకూల దీర్ఘకాల రిటర్న్ కొరకు ‘ప్రతి సంవత్సరం విస్తృతంగా హెచ్చుతగ్గుల సగటు’ లెక్కించవచ్చు.

సిఫార్సు చేయబడిన సమయ కాలం, ప్రతి అసెట్ వర్గంతో బాటు మ్యుచువల్ ఫండ్ వర్గానికి కూడా వేరుగా ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకునే ముందు, స్కీమ్ సంబంధిత పత్రాలను దయచేసి చదవండి మరియు ఒక ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.

402
481
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను