దీర్ఘ కాల పెట్టుబడి పెడుతూ ఉండటం ప్రయోజనం ఏమిటి?

దీర్ఘ కాల పెట్టుబడి పెడుతూ ఉండటం ప్రయోజనం ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

దీర్ఘ కాలానికి పెట్టుబడి పెట్టండి – చాలా మ్యూచువల్‌ ఫండ డిస్ట్రిబ్యూటర్‌లు మరియు ఇన్‌వెస్ట్‌మెండ్ అడ్వైజర్ల ద్వారా క్రమంగా ఇవ్వబడే సలహా. ఇది ప్రత్యేకంగా నిర్దిష్ట మ్యూచువల్‌ ఫండ్స్ విషయంలో- ఈక్విటీ మరియు సమతుల్య నిధులలో నిజం.

అట్టి సలహాను ప్రొఫెషనల్స్ ఎందుకు ఇస్తారో అర్థం చేసుకుందాము. దీర్ఘకాలంలో నిజంగా ఏమి జరుగుతుంది? దీర్ఘకాలం పెట్టుబడి పెడుతూ ఉండటం వలన ప్రయోజనం ఏదైనా ఉందా?

మీ మ్యుచువల్ ఫండ్ ఇన్‌వెస్ట్‌మెంట్‌ని గుడ్ క్వాలిటీ బ్యాట్స్‌మన్‌గా పరిగణించండి. ప్రతి మంచి బ్యాట్స్‌మెన్‌ నిర్దిష్ట బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది. అయితే, ప్రతి మంచి బ్యాట్స్‌మెన్, సంవత్సరాలుగా ఆడినప్పుడే చాలా రన్స్ చేయగలడు.

మనం ఒక “గుడ్ క్వాలిటీ” బ్యాట్స్‌మన్‌ యొక్క రికార్డ్ గురించి మాట్లాడుతున్నాము. ప్రతి బ్యాట్స్‌మెన్ మంచి మరియు చెడు ప్రదర్శన ఉంటుంది. సగటున రికార్డు ప్రశంసనీయంగా ఉంటుంది.

అదే విధంగా, ఒఖ మంచి మ్యుచువల్ ఫండ్ కూడా – తరచుగా ఫండ్ మేనేజర్ యొక్క నియంత్రణ మించిన కారకాల వలన కొన్ని హెచ్చులు మరియు తగ్గుల గుండా వెళ్ళవచ్చు. ఈ ఫండ్స్ ఎక్కువ కాల సమయాలకు పెట్టుబడితో ఉంటే ఇన్వెస్టర్‌ లాభం పొందగలరు.

కావున, మీరు భరించగలగినంత కాలం, ఎక్కువ సమయ కాలానికి– ప్రత్యేకంగా ఈక్విటీ మరియు సమతుల్య నిధులలో ఇన్‌వెస్ట్ చేస్తూ ఉండండి.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను