మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి నాకు పెద్ద మొత్తం అవసరం లేదా?

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి నాకు పెద్ద మొత్తం అవసరం లేదా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ ధనికులకు మాత్రమే చేయబడిన ఇలైట్ పెట్టుబడులు అని ప్రజలు అనుకుంటారు. వాస్తం ఏమిటంటే: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఎవరికైనా పెద్ద మొత్తం అవసరం లేదు, మీరు ₹ 500 అంత తక్కువ లేదా 5000 మీరు ఎంపిక చేసుకునే ఫండ్ రకాన్ని బట్టి ప్రారంభించవచ్చు.

ఇంత తక్కువగా మొత్తాలను ఎందుకు ఉంచాలి?

విమానంలో ప్రయాణించడాన్ని గమనిస్తే, ఎకానమీస్ స్కేల్ని సులువుగా అర్థం చేసుకోగలము. విమానానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది మరియు, బహుశా, ప్రతి ఒక్కరికీ విమానం స్వంతంగా ఉండదు. అయితే, విభిన్న సమయాల వద్ద సేవలను వినియోగించుకునే ప్రయాణీకుల మధ్య అన్ని ఖర్చులు విభజింపబడతాయి కావున, మనం విమాన ప్రయాణాన్ని సులువుగా భరించగలము.

అదేవిధంగా, చాలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్లలో నిర్వహించడానికి లేదా కొనుగోలు పరిశోధనకి ఒక వ్యక్తికి తగినంత డబ్బు ఉండకపోవచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు బహుళ ప్రయోజనాలు పొందడానికి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనుమతిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ అలా చిన్న ఇన్వెస్టర్ల కొరకు సోవింగ్ మరియు ఇన్వెస్టింగ్ కొరకు ఆదర్శ వాహనాలుగా ఉన్నాయి.

404
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను