ఎవరైనా ఏ వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు?

ఎవరైనా ఏ వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు?
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

రహీం మరియు సురేష్ సంపాదించే మరియు ఖర్చు చేసె అవకాశాలు ఎక్కువ ఉన్నందున ముంబై వచ్చారు.

సురేష్ ఆదాయ అవకాశం వైపు చూసాడు మరియు జీవితానాని ఆనందించాలని నిర్ణయించుకున్నాడు. ఇంకోవైపు, రహీం, నగరంలో జీవించడానికి అతని సంపాదనలో ఆదా చేసి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు.

సురేష్ జీవనశైలి గురించి అర్థం చేసుకున్నప్పుడు, రహీం చిన్నతనంలోనే పొదుపు చేయడం గురించి అంకెలతో వివరించాడు.

రహీం 25 సంవత్సరాల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. అతను నెలకు ₹ 5,000 పెట్టుబడి చేస్తున్నాడు మరియు అతని పెట్టుబడి పైన సంవత్సరానికి @10% సంపాదించాడు. మొత్తం మీద, 60 సంవత్సరాల వయస్సులో అతను ₹ 21 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ₹ 1.70 కోట్ల మొత్తాన్ని ప్రోగుచేయగలడు.

సురేష్ నెలకి ₹ 30,000 చొప్పున 46 వయస్సులో కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, మొత్తం సంవత్సరాలలో అతని మొత్తం ఇన్వెస్ట్మెంట్ ₹ 54 లక్షలు ఉండగలదు. అతని పెట్టుబడిల పైన సంవత్సరానికి @10% సంపాదించడం ద్వారా అతను 60 సంవత్సరాల వయస్సులో ₹1.2 కోట్ల కన్నా తక్కువ సమకూర్చగలడు.

రహీం చేసిన ₹ 21 లక్షల కన్నా సురేష్‌ ₹ 54 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఇద్దరూ సమానమైన రిటర్ను రేటు పొందినప్పటికీ, అతని ఇన్వెస్ట్‌మెంట్లకు ఎక్కువ సమయం ఇవ్వడం వలన రహీం పెద్ద మొత్తాన్ని సమకూర్చగలుగుతాడు. ముందుగా ప్రారంభించడం ద్వారా మ్యాజిక్ ప్రారంభమైంది మరియు కాంపౌండింగ్ పవర్ మిగిలిన పని చేసింది.

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను