మ్యూచువల్ ఫండ్స్లో మైనర్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?

మ్యూచువల్ ఫండ్స్లో మైనర్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

18 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవారు (మైనర్) ఎవరైనా, తల్లిదండ్రులు/ చట్టబద్ధమైన సంరక్షకుల సహాయంతో 18 సంవత్సరాల వయస్సు వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ తప్పక తల్లితండ్రులు/సంరక్షకుడు ప్రతినిధిగా ఉండే ఏకైక అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. మైనర్ మ్యూచువల్ ఫండ్ పోలియోలో మైనర్ జాయింట్ హోల్డింగ్కి అనుమతించబడదు. మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరికైనా మైనర్ల కొరకు ఉన్నత విద్య కొరకు ఫండ్ లాంటి ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఉండాలి.

బిడ్డకు 18 సంవత్సరాల వయస్సు వచ్చి మరియు మేజర్ అయినప్పుడు, తల్లి,తండ్రి/సంరక్షకునిగా మీరు చేసే మొదటి విషయం, సోల్ అకౌంట్ హోల్డర్ని మైనర్ నుండి మేజర్కు మార్చడం లేకపోతే అన్ని లావాదేవీలు అకౌంటులో ఆపివేయబడతాయి. ఇన్వెస్టర్ వయస్సు 18 సంవత్సరాల వయస్సు మించి ఉన్నందున పన్ను ప్రభావాలు సోల్ అకౌంట్ హోల్డర్ భరించాలి. ఇన్వెస్టర్ వయస్సు 18 సంవత్సరాల వయస్సు మించి ఉన్నందున పన్ను ప్రభావాలు సోల్ అకౌంట్ హోల్డర్ భరించాలి. బిడ్డ మైనర్ అయినంత వరకు, బిడ్డ పోర్ట్ఫోలియో నుండి వచ్చే లాభాలు తల్లిదండ్రుల ఆదాయంలో చేర్చబడతాయి మరియు వర్తించే పన్నులు తల్లిదండ్రులు చెల్లిస్తారు.

403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను