నేను పెట్టుబడి పెట్టడానికి ముందు నేను స్టాక్, బాండ్ లేదా మనీ మార్కెట్లను అర్థం చేసుకోవాలా?

నేను పెట్టుబడి పెట్టడానికి ముందు నేను స్టాక్, బాండ్ లేదా మనీ మార్కెట్లను అర్థం చేసుకోవాలా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

దూరంగా ఉన్న దేశానికి మీరు విమానంలో వెళ్ళాలనుకోండి మరియు విమానం మాత్రమే ఎంపిక అవుతుంది.

ఏ పరిస్థితులలో విమానంలో ప్రయాణించడానికి మీరు ఎటువంటి కంట్రోల్స్ తెలుసుకోవాలి? లేదా విభిన్న కంట్రోల్ టవర్స్ నుండి పైలట్ అందుకునే విభిన్న సిగ్నల్సా? లేదా రేడియో సిస్టమ్‌ని ఎలా ఆపరేట్ చేయాలి?

లేదా మీరు పైలట్ లేదా కోపైలట్ అయితే తప్ప. మీరు ప్రయాణీకుడు మాత్రమే అయితే, అవసరం తీర్చబడిందా అని మాత్రమే అర్థం చేసుకోవాలి మరియు దాని కొరకు మొదటగా మీకు ఏమి అవసరమో అర్థం చేసుకోవాలి.

ఇన్‌వెస్టింగ్ విషయంలో, మీకు మీరు స్వయంగా ఇన్‌వెస్ట్‌మెంట్లను నిర్వహిస్తుంటే, మీరు స్టాకు, బాండు మరియు మనీ మర్కెట్లని అర్థం చేసుకోవాలి. అయితే, మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడి ఉద్దేశ్యానికి మ్యూచువల్‌ ఫండ్స్ ఉపయోగించాలని మీరు నిర్ణయించితే, స్టాక్స్, బాండ్స్ మరియు మనీ మార్కెట్ ఎలా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోనక్కరలేదు. ఎటువంటి రకమైన మ్యూచువల్‌ ఫండ్స్ విభిన్న ఉద్దేశ్యాలకు పనిచేస్తాయో మీరు తెలుసుకుంటే చాలు.

మ్యుచువల్ ఫండ్స్‌ని ఉపయోగించండి మరియు ఒక ఎక్స్‌పర్ట్ ఫండ్ మేనేజిమెంట్ వాహనం యొక్క విభిన్న కంట్రోల్స్‌ని తీసుకోనీయండి. మీ ప్రయాణం మరియు విశ్రాంతిని బట్టి మీరు వాహనాన్ని మాత్రమే ఎన్నుకున్నారు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను