ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి ఆదర్శవంతమైన మొత్తం ఎంత?

ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి ఆదర్శవంతమైన మొత్తం ఎంత? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

సంభావ్య పెట్టుబడిదారుడి మనస్సులో పెట్టుబడి పెట్టడానికి ఆదర్శవంతమైన మొత్తం గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. కేవలం ఇంకొక పెట్టుబడి కేంద్రంగా ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ని పరిగణిస్తారు. నిజంగా అదేనా? మ్యూచువల్ ఫండ్ ఫిక్సిడ్ డిపాజిట్, డిబెంచర్ లేదా కంపెనీల షేర్ల లాగా ఇంకొక పెట్టుబడి కేంద్రమా?

ఒక మ్యూచువల్ ఫండ్ ఒక పెట్టుబడి అవెన్యూ కాదు, కానీ విభిన్న పెట్టుబడి అవెన్యూలకు ఒక వాహనము.

దీనిని ఈ విధంగా ఆలోచించండి. మీరు ఒక రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు, మీరు ఒక అలాకార్టె లేదా బఫె/థాలీ లేదా ఒక ఫుల్ మీల్ ఆర్డర్ చేయడానికి ఎంచుకోవచ్చు,

మ్యూచువల్ ఫండ్‌ని ఫుల్ భోజనంతో పొల్చుకుంటే, అందులో విడివిడి పదార్థాలు మీరు ఆర్డర్ చేసేవి స్టాక్లు, బాండ్లు మొదలగునవి. ఒక భోజనంలో ఎంపిక సులువు, సమయం మరియు డబ్బు కాడా ఆదా అవుతుంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి, చిన్నది అయినా, మీ సంపాదనలు పెరుగుతుండగా క్రమంగా మీ పెట్టుబడిలను కలపండి. ఇది లాంగ్ రన్లో మీకు చక్కని రిటర్నులను ఇస్తుంది.

407
400
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను