మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను ఎప్పటి నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అందమైన చైనీయుల ఒక అందమైన సామెత ఉంది, “చెట్టుని నాటడానికి ఉత్తమమైన సమయం 20 సంవత్సరాల పూర్వం. రెండవ ఉత్తమమైనది సమయం ఇప్పుడు.”

ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేనప్పుడు మినహా, ఒకరు ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఆలస్యం చేస్తారో కారణం లేదు. దాని లోపల, స్వయంగా చేయడానికంటే, ఎల్లప్పుడూ మ్యూచువల్‌ ఫండ్స్ ఉపయోగించడం మంచిది.

ఒకరు ఇన్వెస్టింగ్ ప్రారంభించడానికి కనీస వయస్సు లేదు. ఒకరు సంపాదించడం మరియు పొదుపు చేయడం మొదలు పెట్టగానే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. వాస్తవానికి, పిల్లలు కూడా అప్పుడప్పుడు వారు పుట్టిన రోజులు లేదా పండుగల సమయంలో బహుమతిగా అందుకున్న డబ్బుతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి చేసి, వారి ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, గరిష్ట వయో పరిమితి లేదు.

విభిన్న ఉద్దేశ్యాలకు అనువైన విభిన్న స్కీములు మ్యుచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. దీర్ఘ కాలానికి కొన్ని అనువైనవి, కాగా కొన్నిటికి క్రమమైన ఆదాయం కొరకు సురక్షత అవసరం కావచ్చు మరియు కొన్ని తక్కువ కాలంలో కూడా లిక్విడిటీని అందిస్తాయి.

మీకు తెలుసా, ఒకరు జీవితంలో ఏ దశలో ఉన్నా లేదా ఒకరి అవసరాలు ఏమయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ మ్యూచువల్ ఫండ్స్ పరిష్కారాలు ఉన్నాయి.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను