నేరుగా స్టాక్స్ లేదా బాండ్లలో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎందుకు చేయాలి?

నేరుగా స్టాక్స్ లేదా బాండ్లలో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎందుకు చేయాలి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అవును, ఇది మ్యూచువల్‌ ఫండ్స్ “ద్వారా” మ్యూచువల్‌ ఫండ్స్ “లో” కాదు. తేడా ఏమిటి?

మీరు ఎప్పుడో ఒకసారి స్టాకులు మరియు బాండ్లు కొని మరియు అమ్మడంలో నిమగ్నమై ఉండవచ్చు, కానీ మీ ఇన్వెస్ట్మెంట్లను నిర్వహించడానికి మ్యూచువల్ ఫండ్స్ నుండి సహాయం తీసుకోవడం చాలా చక్కని ఆలోచన.

మీరు మ్యూచువల్‌ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు, మీరు స్టాక్స్, బాండ్లు లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్లలో పరోక్షంగా ప్రొఫెషనల్ మేనేజర్ల సహాయంతో ఇన్వెస్ట్ చేస్తారు. పనులు మీకు మీరే చేసే బదులు, మీరు కొద్దిపాటి ఫీజుని చెల్లిస్తారు మరియు ఫండ్ మేనేజిమెంట్ కంపెనీ సేవలను వినియోగించుకుంటారు. ఈ సేవలలో పరిశోధన మాత్రమే కాదు, ఎన్నుకోవడం మరియు విభిన్న ఇన్వెస్ట్‌మెంట్లు కొనడం మరియు అమ్మడం కూడా, దీని కొరకు ఫండ్ మేనేజర్ బాగా అర్హుడై ఉంటాడు, అంతే కాకుండా ఇన్వెస్ట్ చేసే పనికి సంబంధించి అకౌంటింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు కూడా ఉంటాయి, వాటిని చాలా మంది వారికివారు చేయడానికి ఇష్టపడకపోవచ్చు.

404
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను