డిడిటి నా పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తుంది?

డిడిటి నా  పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తుంది? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ నుండి డెవిడెండ్లు ఇన్వెస్టర్ల చేతిలో పన్ను రహితంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు వారి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టమెంట్ల నుండి వచ్చే డివిడెండ్ ఆదాయంపై ఆదాయ పన్ను చెల్లించనక్కరలేదు. ఫండ్ హౌస్ నికర పంపిణీ చేయగల మిగులుని లెక్కించడానికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ని ఫండ్ పంపిణీ చేయగల మిగులు (లాభం) పైన విధిస్తుంది. డివిడెండ్ కొరకు ఎంపిక చేసుకున్న ఇన్వెస్టర్ల అందరికి వారికి ఉన్న యునిట్ల సంఖ్యను బట్టి యూనిట్లకు అనుపాతంగా డివిడెండ్ పంపిణీ చేయబడుతుంది.

ఒక ఇన్వెస్టర్ డివిడెండ్ ఆప్షన్ కొరకు ఎంపిక చేసుకోకుండా దానికి బదులుగా గ్రోత్ ఆప్షన్ కొరకు ఎంపిక చేసుకుంటే, అతను/ఆమె డిడిటి ద్వారా ప్రభావితం కారు. ఈ సందర్భంలో, ఫండ్ ద్వారా చేయబడిన లాభం (పంపిణీ చేయగల మిగులు) అసెట్ బేస్ ఫండ్ పెరుగుదలకు తిరిగి ఇన్వెస్ట్ చేయబడింది. అలా, ఒక గ్రోత్ స్కీమ్ ఇన్వెస్టర్ అతని యూనిట్ల ఎన్ఎవిలో పెరుగుదలను చూస్తారు కాగా అతను/ఆమె అవే యూనిట్ల సంఖ్యను కొనసాగిస్తారు. లాభాలు తిరిగి ఫండ్లో ఇన్వెస్ట్ చేయబడతాయి కావున గ్రోత్ ఆప్షన్ ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ పవర్ నుండి లాభాన్ని పొందుతారు.

డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫండ్ ద్వారా ప్రకటించబడిన డివిడెండ్ రీఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లకు వీలుకల్పిస్తుంది, కానీ ఈ రీఇన్వెస్ట్ చేయబడిన మొత్తం గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్టర్లు అనుభవించే ఎన్ఎవి పెరుగుదలకన్నా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్ని డెవిడెండ్లు డిడిటి త్గగించిన తరువాత మాత్రమే ప్రకటించబడతాయి. మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ కన్నా గ్రోత్ ఆప్షన్ని ఎంపిక చేసుకోవచ్చు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను