నా ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకోవడంలో నేను పొందగల ఏదైనా బాహ్య సహాయం ఉందా?

నా ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకోవడంలో నేను పొందగల ఏదైనా బాహ్య సహాయం ఉందా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

“నా కుమారుడు 9 తరగతి చదువుతున్నాడు. అతని ఆసక్తులు ఏమిటో లేదా అతను ఏ స్ట్రీమ్ విద్యని అనుసరించాలో నాకు నిశ్చయంగా తెలియదు. తను సైన్సు, కామర్స్ లేదా ఆర్ట్స్‌కి వెళ్లాలా? ఎవరైనా సహాయపడగలరా?" చాలా తల్లిదండ్రులకు ఇలాంటి కొన్ని ఆందోళనలు ఉంటాయి. అలాంటప్పుడు ఒకరు అందుబాటులో ఉండే విభిన్న ఎంపికలను మూల్యాంకనం చేసే విద్య లేదా కెరీర్, కౌన్సెలర్‌ని సంప్రదించవచ్చు.

ఒక ఇన్‌వెస్టర్ ఆర్థిక లక్ష్యాల కొరకు ప్లాన్ చేయడానికి సహాయం కోరుతుంటే పై సందర్భంలో ఉన్న తల్లి లేదా తండ్రి ఉండే అదే స్థితిలో ఉంటారు. ఈ రోజుల్లో ఇన్వెస్టర్‌‌కి అంత సమాచారం పొందడానికి వీలు ఉంది, ఇది అద్భుతమైన విషయం. భయపడటం లేదా పొరపాట్లు చేయడం ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఇటువంటప్పుడే, ఒక పెట్టుబడి సలహాదారు లేదా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉండడం ప్రధానం.

వారు ఇన్వెస్టర్‌ ఆర్థిక స్థితిని అంచనా వేసి, వారి లక్ష్యాల వైపు చూస్తారు. దీనిని బట్టి, అతను లేదా ఆమె పెట్టుబడి పెట్టడానికి విభిన్న స్కీములను సిఫార్సు చేయగలరు. ఇప్పుడు విభిన్న మ్యూచువల్‌ ఫండ్ స్కీముల గురించి మరియు ఇన్వెస్టర్‌ స్థితితో బాటు సిఫార్సు చేయబడిన విభిన్న స్కీములను కూడా అర్థం చేసుకోవలసిన అవసరం అట్టి వ్యక్తికి ఉంది. అట్టి దృక్పథం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్‌ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది.

403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను