అన్ని మ్యూచువల్‌ ఫండ్స్ చిన్న ఇన్వెస్టర్‌కి ఒక ఆదర్శ పెట్టుబడిగా ఉంటాయా?

అన్ని  మ్యూచువల్‌ ఫండ్స్ చిన్న ఇన్వెస్టర్‌కి ఒక ఆదర్శ పెట్టుబడిగా ఉంటాయా? zoom-icon
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అవును! చిన్న పొదుపులతో లేదా చిన్న ప్రారంభాలు ఉన్న ఒక ఇన్వెస్టర్‌కైనా, మ్యూచువల్‌ ఫండ్స్ ఒక ఆదర్శ పెట్టుబడి వాహనంగా ఉంటాయి.

దాదాపు ప్రతి ఇన్వెస్టర్, చిన్న లేదా పెద్ద, ఒక సేవింగ్స్ బ్యాంక్ (ఎస్‌బి) అకౌంట్ కలిగి ఉంటారు మరియు ఆ అకౌంట్‌తో ఎవరైనా మ్యూచువల్‌ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెల రూ 500 అంత తక్కువలో, మ్యూచువల్‌ ఫండ్స్ క్రమంగా పెట్టుబడి పెట్టె ఆరోగ్యకరమైన అలవాటును ప్రోత్సహిస్తాయి.

చిన్న పెట్టుబడిదారునికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇతర ప్రయోజనాలు-

  1. సులువుగా లావాదేవీ జరపడం- పెట్టుబడి పెట్టడం, సమీక్షించడం, ఒక మ్యూచువల్‌ ఫండ్ స్కీము నిర్వహించడం మరియు వాటి నుండి రిడీమ్ చేయడం అన్నీ సులువైన ప్రక్రియలు.
  2. సులువైన లిక్విడిటీ, గరిష్ట పారదర్శకత మరియు వెల్లడి, సమయానుసారంగా అకౌంట్ స్టేట్‌మెంట్లు మరియు పన్ను ప్రయోజనాలు చిన్న లేదా మొదటిసారి పెట్టుబడి చేసే వారు చూసుకునేవి.
  3. మ్యూచువల్‌ ఫండ్స్‌లో డివిడెండ్లు పెట్టుబడిదారు చేతిలో పన్ను రహితంగా ఉంటాయి
  4. రూ 500 పెట్టుబడి పెట్టిన వారికి లేదా రూ 5 కోట్లు పెట్టుబడి పెట్టిన వారికి మ్యూచువల్‌ ఫండ్స్ ఒకే రకమైన పెట్టుబడి పనితీరుని ఇస్తాయి. అలా ప్రతి చిన్నా లేదా పెద్ద -పెట్టబడిదారుని వడ్డీలను దృస్టిలో పెట్టుకుంటుంది.
  5. ప్రొఫెషనల్లీ మేనేజ్డ్, వైవిధ్యమైన పోర్ట్ఫోలియో నెలకు రూ 500 కూడా ఇన్వెస్ట్ చేసే వారి కొరకు.

ప్రారంభ మొత్తం ఎంత చిన్నదైనా లేదా చిన్న ఉద్దేశ్యాలతో నిమిత్తం లేకుండా, మ్యూచువల్‌ ఫండ్స్ సరైనవి.

400
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను