విభిన్న రకాల డెబిట్ ఫండ్స్ ఏవి?

విభిన్న రకాల డెబిట్ ఫండ్స్ ఏవి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డెబిట్ ఫండ్స్ పెట్టుబడి నుండి క్యాపిటల్ లేదా రెగ్యులర్ ఆదాయం కోరుకుని మరియు/లేదా తక్కువ కాలాలకి డబ్బు పార్క్ చేయాలని కోరుకునే ఇన్వెస్టర్ల కొరకు ఉన్నాయి.

కానీ డెబిట్ ఫండ్స్ విభిన్న రకాలలో ఉన్నాయి. 

బ్యాంకులలో లాగా మీరు ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, అందులో మీరు కోరుకున్నప్పుడు డబ్బు వేయవచ్చు మరియు తీయవచ్చు.  అయితే, మీరు దానిని కొంత కాలం ఉపయోగించకూడదనుకుంటే, డబ్బును ఐడిల్గా ఉంచడంలో అర్థం లేదు. అట్టి సందర్భాల్లో, మీరు ఒక ఫిక్సిడ్ డిపాజిట్ని ఓపెన్ చేయవచ్చు - అందులో డబ్బు నిర్దిష్ట కాలానికి లాక్ చేయబడి మీరు అధిక రేటు వడ్డీ పొందడానికి వీలు కల్పిస్తుంది. మీరు రికరింగ్ డిపాజిట్ కొరకు కూడా ఎంపిక చేసుకోవచ్చు, ఇందులో, మీరు ప్రతి నెల ఒక ఫిక్సిడ్ మొత్తాన్ని ముందుగా నిర్వచింపబడిన సమయ కాలానికి పెట్టుబడి పెడుతూఉంటారు. ఈ ఉత్పత్తులు అన్నీ మీకు విభిన్న అవసరాలకు సహాయపడతాయి.

అదేవిధంగా, మ్యూచువల్ ఫండ్స్‌ కూడా డెబిట్ ఫండ్ వర్గంలో మీలాంటి ఇన్వెస్టర్ల అవసరాలను తీర్చడానికి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి – లిక్విడ్ ఫండ్స్, ఇన్‌కం ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీలు మరియు ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఉన్నాయి.

ఇన్వెస్టర్ ప్రత్యేక అవసరాలను బట్టి స్కీములను ఎన్నుకోవాలని సలహా ఇవ్వబడుతుంది.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను